మణుగూరు: మురికి నీళ్ల వర్షం కురుస్తోంది

 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


వర్షాకాలంలో వర్షాలు రాళ్ల వర్షాలు లేదా వర్షంలో చాపలు పడటం ఇంతవరకు చూసి ఉంటారు కానీ ఈరోజు మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్ ఏరియాలో కురుస్తున్న వర్షానికి బూడిద బురదతోటి మురికి నీళ్లతోటి వర్షం పడుతుంది.


దీనికి చుట్టుపక్కల ఉన్న ఓసీలు కారణమా వాతావరణంలో ఏమైనా మార్పు వచ్చింద, అంటూ ప్రజలు అయోమయంలో ఉన్నారు.

Post a Comment

أحدث أقدم