చర్ల: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకకు ఏర్పాట్లు

G Rajashekar
By -
0



 

EB NEWS/ చర్ల, : భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ 135 వ జయంతిని ఘనంగా జరిపేందుకు దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగా అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమన్వయకర్త కొంగూరు రమణారావు, కమిటీ గౌరవ అధ్యక్షులు దొడ్డా ప్రభుదాస్,కొంగూరు నరసింహారావు,అంబేద్కర్ నిర్మాణ కమిటీ అధ్యక్షులు తడికల లాలయ్య, కార్యదర్శి మచ్చ రామారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అంబేద్కర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా తోటమల్ల రమణమూర్తి, కార్యదర్శిగా బందెల చంటి, ఉపాధ్యక్షులుగా మచ్చ రాజా, ఏడెల్లి గణపతి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కాళ్ళ కృష్ణ, ముసలి సతీష్, కోశాధికారులుగా మచ్చా వీరభద్రం, మోత్కూరి ప్రభాకర్, కమిటీ సభ్యులుగా కనుక భద్రం, నల్లగట్ల నరసింహమూర్తి, తోటమల్ల వరప్రసాద్ అలవాల కృష్ణ, తోటమల్ల విజయ రావు, చెన్నం రామ్మూర్తి, గుద్దేటి నాగరాజు,బిశ్వాస్ గోపాల్, తడికల నరేష్, పాముల సాంబశివరావు, కారంపూడి సాల్మన్,రూంజా సుమన్,కొంగూరు సత్యనారాయణ,మేడబత్తిని గోవర్ధన్,నిట్ట అబ్బులు, చిట్టిమల్ల మురళి,తడికల బుల్లబ్బాయి,నల్లగట్ల ప్రేమ్ సాగర్, కొంగూరు శ్యామసుందర్,రావులపల్లి చంటి, చింతల భాస్కర్, మచ్చా బుజ్జిబాబు,కూసం సోమరాజు, బోయెల్ల ప్రవీణ్, లను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.ఈనెల 14 మంగళవారం జరగబోవు అంబేద్కర్ జయంతి వేడుకను ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. జయంతి వేడుక అనంతరం భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)