ఘనంగా జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలు

 


EB NEWS /చర్ల :


మండల పరిథిలో లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనం గా నిర్వహించారు .పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,మండల విద్యాధికారి పి .వి .రమణ సర్ సి .వి .రామన్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి సైన్స్ అభివృద్దికి రామన్ చేసిన కృషి ని వివరించారు .ఫీజికల్ సైన్స్ ఉపాధ్యాయులు తోటమల్ల సురేష్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యాక్రమం లో ఉపాధ్యాయులు తుర్రం జ్యోతి ,యాదగిరి ,నరేష్ ,అనిల్ ,రాజు  పాల్గొన్నారు .

Post a Comment

కొత్తది పాతది