పాలేరు చెరువులోకి దూసుకెళ్లిన కారు... కారులో ఉన్న వ్యక్తి మృతి

News Desk
By -
0

 


EB NEWS/ పాలేరు: 

పాలేరు చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. మృతుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

స్థానిక జాలర్ల సహాయంతో కారును చెరువులో నుంచి బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)