TG, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
2027 లో రానున్న గోదావరి పుష్కరాలు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెపిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న పురాతనమైన ప్రసిద్ధ టెంపుల్స్ డెవలప్ చేస్తామని వెల్లడించారు. ఈ టెంపుల్ ఒక టెంపుల్ సర్క్యూట్ గా ఏర్పాటుచేసి దీంట్లో ఎకో పార్కులు, ఫారెస్ట్ ఏరియాలో ఉన్న పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
ప్రతి ఆలయానికి మెరుగైన డెవలప్మెంట్ చేయడంతో పాటు టూరిజంగా కూడా ఈ బాసరత్తు భద్రాచలం ఏదైతే సర్క్యూట్ టెంపుల్ సర్క్యూట్ చేయాలనుకుంటున్నామో...దానికి ఒక కన్సల్టెన్సీ కూడా ఫైనల్ చేస్తాం, ఇప్పుడు మేడారంలో అభివృద్ధి శాశ్వత అభివృద్ధి చేశాము. బాసర టు భద్రాచలం టెంపుల్ సర్క్యూటివ్ ఈ మధ్యలో ఉండే టూరిజం డెవలప్మెంట్ ఎక్కువ పార్కులు ఏర్పాటు చేతమని తెలపడం జరిగింది.

إرسال تعليق