పశువుల అక్రమ రవాణా కేసు.. ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

G Rajashekar
By -
0

 


బూర్గంపాడు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు పోలీసులు పశువులను అక్రమంగా తరలిస్తున్న హైదరాబాద్‌కు చెందిన అస్లాం ఖాన్, సమీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. చర్లకు చెందిన రియాజ్ చింతూరులో పశువులను లారీలో ఎక్కించి హైదరాబాద్‌కు తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ జాకీర్‌తో పాటు కైసర్, రియాజ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)