అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
అశ్వాపురం మండలం బట్టిలగుంపు పంచాయతీ రాంనగర్ ప్రాంతానికి చెందిన కాలేటి హరిబాబు ఇల్లు విద్యుత్ ప్రమాదంతో పూర్తిగా కాలిపోయి కట్టుబట్టలతో మిగిలారు అని తెలిసి స్పందించిన మణుగూరు పట్టణానికి చెందిన జనం కోసం మనం స్వచ్చంద సంస్థ 10వేల రూపాయలు నగదు 50కేజీలు బియ్యం సహాయంగా అందించారు ఈ సహాయంను సంస్థ ఫౌండర్ గూడూరు కృష్ణారెడ్డి తన కుమార్తె మైత్రి జ్ఞాపకార్ధంగా అందించారు ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ గూడూరు కృష్ణారెడ్డి సభ్యులు కొండా మురళి, చెన్నబోయిన గురుప్రసాద్, మల్లెంపాటి జస్వంత్, సందీప్ పాల్గున్నారు

إرسال تعليق