జోగులాంబ గద్వాల, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఘటన
తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ఘటన
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ విజయ్
స్వల్పంగా ధ్వంసమైన విజయ్ కారు
స్నేహితుడి కారులో అక్కడి నుంచి వెళ్లిన విజయ్...

