ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ భారీ దాడి చేసినట్టు తెలుస్తోంది.
ఇటీవల కాబూల్ పై వైమానిక దాడి జరిపిన పాకిస్తాన్
ప్రతీకారంతో దాడులకు దిగిన ఆఫ్గానిస్తాన్
పాకిస్తాన్ కు చెందిన పలు పోర్టులను ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకుంది.
డ్యూరాండ్ రేఖపై రాత్రంతా దాడులు
ఆఫ్ఘనిస్తాన్ దాడుల్లో పలు పాకిస్తాన్ సైనికులు మృతి
ఆఫ్ఘనిస్తాన్ దాడులకు పాకిస్తాన్ సైనికులు పారిపోతున్నట్టు వీడియోలు వెలువడ్డాయి.
إرسال تعليق