డీప్ ఫేక్ మోసాలపై TG పోలీసుల హెచ్చరిక



తెలంగాణ ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


సోషల్ మీడియా వినియోగదారులకు TG పోలీస్ శాఖ కీలక సూచన చేసింది. AI ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 


సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఫేస్‌తో సైబర్ నేరగాళ్లు డీప్ ఫేక్ వీడియో కాల్స్ చేస్తున్నారని తెలిపింది. 'ఇలాంటి కాల్స్ వస్తే తొలుత నిర్ధారించుకోండి. 


తొందరపడి డబ్బులు పంపొద్దు' అని సూచించింది. సైబర్ నేరాలపై 1930కు ఫిర్యాదు చేయలని పేర్కొంది.

Post a Comment

أحدث أقدم