భద్రాచలం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాచలం పట్టణంలోని గ్యాస్ గూడెం (భగవాన్ దాస్ కాలనీ) ఆవరణంలో ఉన్న...
ముత్యాలమ్మ ఆలయ తాళాలు పలగొట్టి సోమవారం రాత్రి హుండీలో నగదును అపహరించిన దొంగలు.....
వారం రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే ఇంటి ఆవరణంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో హుండీ నీ అపహరించిన దుండగులు....
వారం రోజుల్లో ఓకే ఏరియాలో రెండు ఘటనలు... అది కూడా రెండుసార్లు అమ్మవారు హుండీలు కావడం స్థానికలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది...

