పెట్రోల్ కొట్టిస్తున్న కారులో ఒక్కసారిగా వ్యాపించిన మంటలు (వీడియో)

G Rajashekar
By -
0

 



హైదరాబాద్, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:




హైదరాబాద్ – ఎర్రమంజిల్ ప్రాంతంలోని బీపీసీఎల్ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టిస్తున్న కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు 


తృటిలో తప్పించుకున్న కారులోని ఇద్దరు వ్యక్తులు


బంకు సిబ్బంది అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం





ఇది కూడా చదవండి...


బీసీ రిజర్వేషన్లు.. సుప్రీం సంచలన తీర్పు


బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వా నికి బిగ్ రిలీఫ్ లభిం చింది.బీసీ రిజర్వే షన్ల పిటిషన్‌ను కొట్టి వేసింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టు లో కేసు విచారణలో ఉండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు..? అని ప్రశ్నించింది. 


తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీం కోర్టుకు వచ్చేస్తారా..? అని అడిగింది.రాష్ట్ర హైకోర్టులో పెండిం గ్‌లో ఉన్నఈ పిటిష న్‌‌ని విచారించలే మని ధర్మాసనం స్పష్టం చేసింది.ఈ పిటిషన్‌ను జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌,జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం కొట్టివే సింది.


అయితే, బీసీ లకు 42 శాతం రిజ ర్వేషన్ల అమలు, జీ వో 9 సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై న్యాయ స్థానంలో ఇవాళ (సోమవారం) విచార ణ జరిగింది.


ఈ విచా రణకు స్వయంగా తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క,పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి హాజరయ్యా రు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)