28 లక్షల దీపాలు టార్గెట్... గిన్నిస్ రికార్డు దిశగా అయోధ్య రామాలయం

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఈ దీపావళికి రికార్డు సృష్టించడానికి యూపీలోని అయోధ్య రామాలయం సిద్ధం కానుంది. 


సరయూ నది ఒడ్డున ఉన్న 56 ఘాట్లను ఏకంగా 28 లక్షల దీపాలతో వెలిగించాలని నిర్ణయించారు. గిన్నిస్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 


సీఎం యోగి నేతృత్వంలో జరిగే ఈ వేడుక భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసేలా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Post a Comment

కొత్తది పాతది