దారుణం.. కాలువలో నెలలు నిండని శిశువు మృతదేహం లభ్యం

 


తిరుపతి, ఎన్ కౌంటర్ బులెట్:


 సింగాలకుంట లోని మసీదు వీధిలో ఘటన.


 మురికి కాలువ లో నెలలు నిండని శిశువు మృతదేహం స్థానికుల కు కంట పడ్డ వైనం.


 స్థానిక విఆర్ఓ అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.


 అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారిస్తున్న అలిపిరిఎస్ఐ ఆజిత.





ఇది కూడా చదవండి..


పొంగులేటిని కలిసిన డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ జేఏసీ



 తెలంగాణ రాష్ట్ర డైలీ వేజ్ వర్కర్స్ మరియు జేఏసీ సంఘం నాయకులకు ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్పందించి మీ సమస్యలు మీద మాట్లాడం జరుగుతుందనికొద్ది రోజులు టైం తీసుకుంటుంది అని యూనియన్ నాయకులకు చెప్పినారు .



Post a Comment

కొత్తది పాతది