10 కోట్లు ఎగ్గొట్టిన వడ్డీ వ్యాపారి.... బాధితులు ఏం చేశారంటే...?

G Rajashekar
By -
0

 


నల్గొండ జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పది కోట్లు ఎగ్గొట్టిన వడ్డీ వ్యాపారి ఇంటిపై దాడి చేసిన బాధితులు


నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలంలోని పడమటి తండాలో ఇటీవల అధికవడ్డీల ఆశ చూపి భాదితులకు మొండిచేయి చూపించి 10 కోట్ల మేర ఎగ్గొట్టి తిరుగుతున్న బాలాజీ నాయక్ అనే వడ్డీ వ్యాపారి ఇంటి పై బాధితుల దాడి


ఫర్నీచర్ ధ్వంసం చేసి తగలబెట్టిన భాదితులు


ఐపీ పెట్టి కోర్టుకు పోయి 300 మందికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న బాలాజీ నాయక్


ఉదయం పెద్ద ఎత్తున బాధితులు తరలి వచ్చి బాలాజీ నాయక్ ఇంటిపై దాడి....




ఇది కూడా చదవండి...


MPTC, ZPTC ఎన్నికలు.. ఎల్లుండి నుంచి నామినేషన్లు


Oct 07, 2025, 


MPTC, ZPTC ఎన్నికలు.. ఎల్లుండి నుంచి నామినేషన్లు

తెలంగాణలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా… శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. దీంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించిన తర్వాత... గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)