మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అంతరాయం



 పినపాక, ఎన్ కౌంటర్ బులెట్:


 మణుగూరు లోని 600డి ఐ పైప్లైన్ పగలడంతో ఈరోజు పినపాక మండలం లోని అన్నీ గ్రామాలకు మిషన్ భగీరథ త్రాగు నీరు నిలిపైవేయడం జరిగింది అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.


 కావున ప్రజలు అసౌకర్యానికి గురికావద్దని పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు.

Post a Comment

కొత్తది పాతది