కన్నాయిగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
MSP మండల అధ్యక్షులు చిట్యాల నరేష్ మాదిగ అధ్యక్షతన చేయగా
MRPS జాతీయ నాయకులు కన్నయ్య గూడెం మండల ఇంచార్జ్ నెమలి నర్సయ్య మాదిగ ఆధ్వర్యంలో
ఈ సమావేశానికి ముఖ్య అతిథులు:
ములుగు జిల్లా ఇంచార్జ్ లు చాతాళ్ళ రమేష్ మాదిగ తడుగుల విజయ్ మాదిగ మాట్లాడుతూ
జూలై 7న MRPS 31వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆలోపే MRPS జెండా గద్దెలను ఘనంగా నిర్వహించాలని,*MRPS అధినేత పద్మ శ్రీ అవార్డు గ్రహిత మాన్యులు మంద కృష్ణ మాదిగ గారి* జన్మదినోత్సవాన్ని గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది.
సమావేశ కార్యక్రమంలో
MSP ములుగు జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యామ్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తిప్పనపల్లి వెంకట్ మాదిగ MSP ములుగు జిల్లా ఉపాధ్యక్షులు పరికి మహేష్ మాదిగ MSP ములుగు జిల్లా కార్యదర్శి వాసం పెళ్లి సతీష్ మాదిగ గుర్రెవుల గ్రామ మాజీ సర్పంచ్ కంచర్ల ముత్తయ్యమాదిగ మాదిగ కళ మండలి ములుగు జిల్లా కన్వీనర్ వాసంపల్లి విజయ్ మాదిగ, MRPS ములుగు జిల్లా నాయకులు నర్సింగ్ రావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి