కన్నాయిగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్, ప్రతినిధి రాజా బాబు
మండలంలో రాజన్నపేట గ్రామపంచాయతీలో రాజన్నపేట గంగూడెం గ్రామాలలో పట్టపగలే విద్యుత్ దీపాలు వెలుగుతున్న వైనం గ్రామాల్లో ఏర్పడింది దీనిపై దృష్టి సారించి అధికారులు పగటిపూట వెలగకుండా చూడాలని గ్రామాలలో ప్రజలు కోరుకుంటున్నారు.
ఇది కూడా చదవండి...
إرسال تعليق