బిగ్ బ్రేకింగ్ న్యూస్: జులై లో స్థానిక సంస్థల ఎన్నికలు!

G Rajashekar
By -
0




ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


తెలంగాణ రాష్ట్రం లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఎన్నికలపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది. జూలైలో లోకల్ ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం ఉందని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు .. అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యేల పనితీరు సమీక్షిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)