ఛత్తీస్‌గఢ్, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 28కి చేరింది.
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతిచెందాడు.
*ఆయనపై రూ.కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.*
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేశవరావు పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకరు. గెరిల్లా పోరాట వ్యూహకర్తగా పేరుంది.
అలిపిరిలో చంద్రబాబుపై దాడి కేసులో సూత్రధారి.
ఇవి కూడా చదవండి...పది మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
కానిస్టేబుల్ వేధింపులకు వివాహిత ఆత్మహత్య
إرسال تعليق