పాకిస్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్..

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

జమ్ముకశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ గుజరాత్‌లో అలర్ట్..


ఢిల్లీ హర్యానా బెంగాల్‌లోనూ భద్రత కట్టుదిట్టం..


పోలీసులు పాలనాధికారుల సెలవులు రద్దు..


సరిహద్దు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూసివేత..


గుజరాత్‌ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం..


పోలీసులు వైద్యులు ఆరోగ్య సిబ్బంది సెలవులు రద్దు..


హిమాచల్‌ప్రదేశ్‌లోనూ భారీగా భద్రత ఏర్పాటు..


హమీపుర్‌ ఉనా బిలాస్‌పుర్‌లో భద్రత కట్టుదిట్టం..


ప్రముఖ దేవాలయాల దగ్గర తనిఖీలు ముమ్మరం..


సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచన..


అనవసర ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు సూచనలు..


ఇది కూడా చదవండి..న్యూస్🔥🔥🔥 పేకాట రాయుళ్ళ అరెస్ట్ మూడు లక్షల నగదు స్వాధీనం

Post a Comment

أحدث أقدم