బ్రేకింగ్ న్యూస్🔥🔥🔥 పేకాట రాయుళ్ళ అరెస్ట్ మూడు లక్షల నగదు స్వాధీనం



 పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



 పినపాక: మండలంలోని ఏడుల్ల బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు పోలీసులు దాడి చేసి, 12 మంది ని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం. 


వారి వద్ద నుంచి మూడు లక్షల నగదు, 11 ద్విచక్ర వాహనాలు, స్వాధీనం చేసుకున్న పోలీసులు.



పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఇది కూడా చదవండి...💥 బ్రేకింగ్ న్యూస్ 💥 5 కేజీల గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్

Post a Comment

أحدث أقدم