మళ్ళీ కాల్పులు తెగబడ్డ పాకిస్తాన్...



 భారత్‌పై మళ్లీ దాడులకు తెగబడ్డ పాక్‌.


ఆర్టిలరీ గన్స్, డ్రోన్లతో పాక్‌ దాడి.


సరిహద్దు నగరాలపై పాక్‌ వరుస డ్రోన్‌ దాడులు.


జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థా్న్‌లో వరుస దాడులు.

కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాక్.


ఎల్‌వోసీ వెంబడి డ్రోన్లతో పాక్‌ నిరంతర దాడులు.


అఖ్నూర్, రాజౌరి, ఆర్‌ఎస్ పురా సెక్టార్లలో కాల్పులు.

అప్రమత్తమైన భారత్‌ సైన్యం.


జమ్ము, శ్రీనగర్‌, బారాముల్లాలో బ్లాక్‌అవుట్‌.


పాక్‌ దాడులను సమర్ధవంతంగా తిప్పికొడుతున్న భారత్‌.


పాక్‌ డ్రోన్లు ధ్వంసంచేసిన ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్.


పఠాన్‌కోట్‌, ఉదంపూర్‌, ఫిరోజ్‌పూర్‌..


హోషియాపూర్‌, ఎల్‌వోసీ అంతటా బ్లాక్‌అవుట్.


జలంధర్‌, పటియాలా, లుథియానాలో బ్లాక్‌అవుట్.


ఫిరోజ్‌పురా, జైసల్మేర్, కథువా, సాంబాలో బ్లాక్అవుట్ 

పేలుళ్ల శబ్దాలు వినపడ్డాయన్న ఒమర్‌ అబ్దుల్లా.

భారీ శబ్దాలు వినపడుతున్నాయని ఒమర్ ట్వీట్.

Post a Comment

أحدث أقدم