మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మణుగూరు మండలం పాత మణుగూరు రాజపేట గ్రామంలో ఇసుక రవాణాన్ని అడ్డుకున్న గ్రామస్తులు.
సాయంత్రం 6 దాటాక నడపమని చెప్పి మళ్ళీ యధావిధిగా 24 గంటలు నడిపిస్తున్న ఇసుక కాంట్రాక్టర్లు... రాత్రింబవళ్లు ఇసుక లారీలు నడపడంతో రోడ్లమీద దుమ్ము, ధూళితో ఆరోగ్య సమస్యలకు గురి అవుతున్నాయని... ఇల్లన్నీ దుబ్బమాయంగా మారుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దాంతోపాటు ఇసుక లారీలే కాకుండా మణుగూరు పవర్ ప్లాంట్ కు బొగ్గు రవాణా చేసే లారీలు కూడా ఆగిపోవడం జరిగింది.
ఇది కూడా చదవండి.. గ్రేట్ దేవత లాంటి డాక్టరమ్మ
కామెంట్‌ను పోస్ట్ చేయండి