పినపాక: కిరాణా దుకాణంలో నాటు సారా పట్టుకున్న ఎస్సై



 పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


కిరాణా దుకాణంలో నాటు సారా పట్టుకున్న సంఘటన పినపాక మండలం పొట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గురువారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు పోట్లపల్లిలో ఓ కిరాణం షాపులో ఓ వ్యక్తి సార అమ్ముతున్నాడని సమాచారం మేరకు ఎస్సై రాజ్ కుమార్ రైడ్ చేసి 7 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ దుకాణదారుడు పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలియజేశారు. నాటు సారా అమ్మే వారి సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

 

ఇది కూడా చదవండి.. 

గ్రేట్ దేవత లాంటి డాక్టరమ్మ

Post a Comment

కొత్తది పాతది