బిగ్ బ్రేకింగ్... చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ నగదు

 


 భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా:


ఉమ్మడి జిల్లా లో రవాణా శాఖ చెక్ పోస్ట్ లపై ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో దాడులు. పట్టుబడ్డ నగదు


భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా లోని రవాణా శాఖ చెక్ పోస్టుల్లో ఏసీబీ దాడులు. అశ్వారావుపేట, పాల్వంచ, ఖమ్మం జిల్లా ముత్తగూడెం చెక్ పోస్ట్ లపై ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి నుండి దాడి. కొనసాగుతున్న తనిఖీలు, పట్టు బడ్డ లెక్కలో లోని అనధికార నగదు. 


ప్రభుత్వం చెక్ పోస్ట్ లు ఎత్తి వేసిన కొనసాగుతున్న చెక్ పోస్ట్ లు

Post a Comment

కొత్తది పాతది