ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
బహల్గాం ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించి దాదాపు 100 మంది ఉగ్రవాదులను భారత్ హతమార్చింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ వంకర బుద్ధిని మార్చుకోమని చెప్పినా కూడా... అనేక దాడులకు పాల్పడింది. వాళ్ళు చేసే దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
ఇప్పుడు తాజాగా విదేశాంగ శాఖ సెక్రెటరీ విక్రమ్ మిస్రి కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు.
إرسال تعليق