కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి




 మణుగూరు ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 Citu జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు


కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మరియు కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను మరింతగా దూకుడుగా అమలు చేస్తున్నది. సీఐటీయూ జిల్లా నాయకులు సత్తనపల్లి సాంబశివరావు మాట్లాడుతూ. వాటి స్థానంలో నాలుగు లేబర్ కోళ్లను ముందుకు తీసుకువచ్చింది వీటికి వ్యతిరేకంగా గత ఐదువేల కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలతో లేబర్ కోళ్లును అమలు ఐదు సంవత్సరాలు ఆలస్యమైనా ఇప్పుడు వాటిని అమలు చేసే కార్మిక హక్కులను పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తుందని. 20 25. 26 బడ్జెట్లో తమ కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసింది. సామాజిక సంక్షేమనుకు కోతలు పెట్టింది. సామాన్యులపై భారాలు మోపి కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు వేల కోట్లు రాయితులు ప్రకటించింది భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాల స్వాతంత్ర ఫెడరేషన్లు మే 24 దేశాలతో సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించినాయని ఇందుకు గ్రామపంచాయతీ కార్మికులు హక్కుల్లో భాగంగా స్థానిక ఎంపీ ఓ గారికి సమ్మె నోటీసులు అందజేశారని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ నాయకులు రంగా సదానందం వీరన్న లక్ష్మయ్య పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم