అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
🔥అశ్వాపురం : పహల్గం దాడి తరువాత జరుగుతున్న ప్రతి సంఘటన దేశ ప్రజల ఆలోచనకు అనుగుణంగా, మన భద్రతకు ఇబ్బంది లేకుండా,భవిష్యత్ తరాలకు ఏ ఇబ్బంది కలగకుండా,దేశ ఐక్యతకు భంగం కలగకుండా 140 కోట్ల భారతీయుల గౌరవాన్ని కాపాడుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశ నమ్మకాన్ని కాపాడుకుంటూ అన్ని దేశాల మద్దతును కూడగట్టుకొని....
🔥పాకిస్థాన్ 75 ఏళ్లుగా మన భారతదేశం పై కవ్వింపు చర్యలు చేస్తూ దేశ ఐక్యతను దెబ్బతియ్యాలని, మతాల మధ్య చిచ్చుపెట్టి దేశ సమగ్రతను దెబ్బతియ్యాలని దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చెయ్యాలని చూసిన,చూస్తున్న ఈ పాకిస్తాన్ ను......
🔥పాపాల పాకిస్థాన్ కు మన శాశ్విత పరిష్కారం చెయ్యాలని దృఢసంకల్పం తో దాని కవ్వింపు చర్యలను కట్టడి చెయ్యడానికి కఠిన నిర్ణయాలతో యుద్ధరంగం లో అడుగిడిన కేంద్ర ప్రభుత్వం కు దేశం కోసం ధర్మం కోసం పని చేస్తున్న 140 కోట్ల భారతీయులుగా ఐక్యంగా మద్దత్తును ఇద్దాం..
భారత్ మాతాకి జై
వందే మాతరం
إرسال تعليق