ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ :
నిన్న భారత్ పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే.
అయితే మరోవైపు బాలాజీ లిబరేషన్ ఆర్మీ (BLA) రిమోట్ కంట్రోల్ ఆర్మీ వాహనంపై ఈ డి ఐ బాబు బాంబు పేల్చింది. ఈ ఘటనలో పాకిస్తాన్ సైనికులు 14 మంది మరణించారు. బిఎల్ఎ పాకిస్తాన్ ఆర్మీ పై వరుస దాడులకు పాల్పడుతుందని చెప్పాలి.
ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కి అన్ని రకాలుగా పతనం మొదలవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
إرسال تعليق