మా నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదు..సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్..


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

దమ్ముంటే ఆధారాలతో నిరూపించి మాట్లాడు.

మా అభిమాన నాయకులు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు* గారు నూతన వాహనం ఫార్చునర్ కొనుగోలు చేసిన సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించగా, సోషల్ మీడియా వేదికగా పినపాక మండలం అమరారం గ్రామానికి చెందిన కాయం శేఖర్ అనే వ్యక్తి ఇష్టం అయినా రీతిలో మా నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదని, దమ్ముంటే తాను చెప్పినట్లుగా ఆధారాలతో నిరూపించి మాట్లాడాలని కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ హెచ్చరించారు..

తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంలో నిత్యం ప్రజలతో మమేకమై ఉంటున్న మన నాయకులపై బురద చల్లుతూ, అవహేళన చేస్తూ కించపరిస్తూ మాట్లాడితే మంచిది కాదని, వదిలేది లేదు ఖబర్దార్ అన్నారు..

అదేవిధంగా మా నాయకులు ఎవరు ఎటువంటి వారో ప్రజలకి మొత్తం తెలుసని మరొకసారి తెలియజేశారు..

Post a Comment

أحدث أقدم