పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం గ్రామానికి చెందిన గుంటుపల్లి సతీష్ ఎస్సీ వెల్ఫేర్ డిపార్టుమెంటు లో హాస్టల్ వార్డెన్ కొలువుకి ఎంపిక అయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో DSC స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 1:5లో మిస్ అయింది. నిరాశ చెందకుండా పట్టుదలతో చదివి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలన్న కళ నెరవేర్చారు. ఈ సందర్భంగా పలువురు అతనిని అభినందించారు.
Congratulations
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి