భద్రాద్రికొత్తగూడెం,ఇల్లందు : ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
ఇల్లందు మండలం కొమరారం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
ఓ వ్యక్తి నుండి 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన రేంజర్ ఉదయ్ కిరణ్, బీట్ ఆఫీసర్ నునావత్ హరిలాల్
ఫారెస్ట్ భూమి నుండి గ్రావెల్ తోలుకునేందుకు ఓ వ్యక్తిని 30 వేల రూపాయలు డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్ .
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
إرسال تعليق