ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ గోదావరిలో గల్లంతైన ఇద్దరు యవకులు మృతి


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయిన ఇద్దరు యువకులు మృతి చెందగా వారి మృతదేహాలను గజఈతగాళ్లు వెలికి తీశారు. మృతులు పవన్ (20), హరి ప్రసాద్ (18) గా పోలీసులు గుర్తించారు.


Post a Comment

أحدث أقدم