ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
సూర్యాపేట - కోదాడ మండలం దొరకుంట సమీపంలోని నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు గురుకుల విద్యార్థులు అదృశ్యం
ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించడంతోనే పరారైనట్లు సమాచారం
వీడ్కోలు పార్టీలో మద్యం సేవించి గొడవ పడ్డ 10వ తరగతి విద్యార్థులు
విద్యార్థులను మందలించి కౌన్సిలింగ్ ఇచ్చిన ఉపాధ్యాయులు
దీంతో మనస్తాపానికి గురై పాఠశాల నుంచి పరారైన విద్యార్థులు
తల్లిదండ్రులను ఆరా తీయగా ఇంటికి రాలేదని చెప్పడంతో రాత్రి వరకు ఎదురు చూసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్ ఝాన్సీ
సీసీ పుటేజ్ ఆధారంగా విద్యార్థులు విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
విజయవాడకు వెళ్లి విద్యార్థులను తీసుకొచ్చిన పోలీసులు
إرسال تعليق