الصفحة الرئيسية తెలంగాణ ఎల్లుండి నుంచి ఖాతాల్లో డబ్బులు byRajashekar news update —يناير 31, 2025 0 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న నాలుగు పథకాలు ప్రారంభించింది. ఈ నెల 3 నుంచి ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు అందిస్తామని చెబుతోంది. ఇప్పటికే 563 గ్రామాల్లో నాలుగు పథకాలు ప్రారంభించారు.
إرسال تعليق