పినపాక: నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన సునీల్ కుమార్
By -G Rajashekar
يناير 31, 2025
0
ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:
పినపాక మండల ఎంపీడీవో గా సునీల్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీఓ వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.