పినపాక: నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన సునీల్ కుమార్

 



ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:

పినపాక మండల ఎంపీడీవో గా సునీల్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీఓ వెంకటేశ్వరరావు,  పంచాయతీ కార్యదర్శులు పుష్పగుచ్చం  అందజేసి ఘన స్వాగతం పలికారు.


Big breaking news....

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు?

Post a Comment

కొత్తది పాతది