ఏసీబీ వలలో చిక్కిన అధికారి

 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయ అధికారిపై ఏసీబీ దాడి


రేషన్ కార్డు,ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తుదారుడి వద్ద నుండి 2500 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ 23వ వార్డ్ ఆఫీసర్ వినోద్.


పట్టణం లోని ఓ జ్యూస్ పాయింట్ వద్ద దరఖాస్తుదారుడు నుండి లంచం తీసుకుంటూ ఉండగా వినోద్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు..

Post a Comment

أحدث أقدم