శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు

 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



మాదాపూర్‌‌లోని శ్రీచైతన్య విద్యాసంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ 


ఇటీవల ఈ కిచెన్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు


ఈ కిచెన్ నుంచే గ్రేటర్ హైదరాబాద్‌లోని చైతన్య కాలేజీల హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తింపు 


వేల మందికి భోజనం తయారుచేస్తున్న కిచెన్‌ అపరిశుభ్రంగా ఉండడంపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆగ్రహం


కిచెన్‌లో పాడైపోయిన ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్టు గుర్తించిన అధికారులు


ఈ మేరకు అధికారులు మాదాపూర్‌‌(ఖానామెట్‌)లోని చైతన్య విద్యాసంస్థల సెంట్రల్‌ కిచెన్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు

Post a Comment

أحدث أقدم