మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తప్పిన పెను ప్రమాదం

encounterbulletnews
By -
0





 మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తుండగా కారు రెండు టైర్లు ఒకేసారి పేలడంతో కారు అదుపు తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.


కారులో పొంగులేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్ ,తుళ్లూరి బ్రహ్మయ్య ఆన్నారు.


ఎస్కార్ట్ కారులో ఖమ్మం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మంత్రి.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)