హోమ్ భద్రాద్రి: 11 ఇసుక లారీలు సీజ్- భద్రాద్రి: 11 ఇసుక లారీలు సీజ్- By -G Rajashekar జనవరి 28, 2025 0 పాల్వంచ ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఇసుక ర్యాంపుల నుండి ఓవర్ లోడ్ తో వెళుతున్న 11 లారీలను ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. Facebook Twitter Whatsapp కొత్తది పాతది