ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి రాహుల్ నేడు కరకగూడెం మండలంలో పర్యటించారు. అందులో భాగంగా చిరుమల్ల ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం భోజనశాలకు వెళ్ళి . హాస్టల్లో, పాఠశాల రిజిస్టర్ లను పరిశీలించారు. హాస్టల్ కి ఫ్యాబ్రికేషన్ డైనింగ్ హాల్ నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు కేటాయిస్తామని తెలిపారు. అనంతరం ఆరెం వారి గుంపులో ఉన్న ఎంపీపిఎస్ పాఠశాలను సందర్శించారు.
పినపాక యువకుడికి ప్రశంసా పత్రం
కామెంట్‌ను పోస్ట్ చేయండి