Breaking news ధరణి సేవలు బంద్

నాలుగు రోజులపాటు ధరణి సేవలు బంద్

ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:



తెలంగాణలో ధరణి పోర్టల్ సేవలు బంద్ అయ్యాయి. దీనికి సంబంధించి డేటాబేస్ వెర్షన్ అప్గ్రేడ్ అవుతోంది. డిసెంబర్ 12న సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైన ఈ అప్డేడేషన్ 16వ తేదీ ఉదయానికి ముగియనుంది. దీంతో ఈ నాలుగు రోజుల పాటు ధరణి పోర్టల్ సేవలు అందుబాటులో ఉండవు. అప్డేడేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ పోర్టల్ సేవలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు.


 

Post a Comment

أحدث أقدم