ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్:
TG: మాజీమంత్రి హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న బంజారాహిల్స్ పోలీస్టేషన్లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైన నేపథ్యంలో అతణ్ని అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో.. మాజీమంత్రి హరీశ్ రావు అతని ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో హరీశ్ రావును పోలీసులు అడ్డుకుని.. అరెస్ట్ చేశారు. ఆయన్ని బలవంతంగా వాహనంలో అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. దీంతో కౌశిక్ ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది.
إرسال تعليق