ఎన్కౌంటర్ బులెట్ న్యూస్:
విద్యతోనే సంపూర్ణ పరివర్తన అని.. అందుకే విద్యపై అధిక ఖర్చు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అందులో భాగంగానే 5 వేల ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. భవిష్యత్లో మరో 6 వేల టీచర్ నియామకాలు చేస్తామన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక అవకాశాల కోసమే సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని భట్టి క్లారిటీ ఇచ్చారు. ప్రాథమిక విద్య నుంచే ఇంటర్నేషనల్ స్టాండర్స్ అమలు చేస్తున్నామని చెప్పారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి