మెదక్ కలెక్టర్‌కు జైలు శిక్ష ఎందుకంటే? |EB NEWS

G Rajashekar
By -
0

 



కోర్టు ధిక్కరణ కేసు: మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఆరు నెలల జైలు


EB NEWS/హైదరాబాద్:

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు తెలంగాణ హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా కూడా విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో కోర్టు ఆదేశాలు అమలు కాలేదని నిర్ధారణ కావడంతో విధించినట్లు సమాచారం.

సంబంధిత అంశంపై విచారణ అనంతరం ఈ తీర్పు వెలువడింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనపు శిక్ష అమలులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొనబడింది.

ఈ పరిణామం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)