పీఎం కిసాన్ 24వ విడత.. అక్టోబర్‌లోనే రూ.2,000?

G Rajashekar
By -
0

 


EB NEWS:


పీఎం కిసాన్ సమ్మాన్ నిధి **24వ విడత డబ్బుల జమపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక తేదీ ప్రకటించలేదు.** అయితే గత విడతల చెల్లింపు విధానాన్ని పరిశీలిస్తే.. **అక్టోబర్‌లో రైతుల ఖాతాల్లో రూ.2,000 జమయ్యే అవకాశం ఉందని అంచనా.**


23వ విడతను జూన్‌లో విడుదల చేసిన నేపథ్యంలో సాధారణంగా నాలుగు నెలల వ్యవధి ప్రకారం 24వ విడత అక్టోబర్‌లో వచ్చే అవకాశం ఉంది. అయితే తుది తేదీని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


డబ్బులు పొందేందుకు రైతులు ముందుగానే **ఇ-కేవైసీ, భూమి ధ్రువీకరణ (ల్యాండ్ సీడింగ్), బ్యాంకు ఖాతా వివరాలు** సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)