పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామంలో జరుగుతున్న 69వ జాతీయస్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీల్లో ఇప్పుడు అందరి దృష్టి సెమీ ఫైనల్‌పై నిలిచింది. మరికొద్ది సేపట్లో సెమీ ఫైనల్‌లో తెలంగాణ జట్టు – ఉత్తరప్రదేశ్ జట్టు మధ్య కీలక పోరు జరగనుంది.
ఫైనల్ టికెట్ కోసం ఈ రెండు జట్లు మైదానంలో పూర్తి స్థాయిలో పోరాడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం ఎవరు ఫైనల్‌కు చేరతారన్నదాన్ని తేల్చనుంది. క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి