ఈ అనాధ కి వైద్య చికిత్సకు ఆర్ధిక సహాయం అందించండి

 


కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


  కరకగూడెం మండలం, ముత్తారం గ్రామానికి చెందిన పోలేబోయిన లక్ష్మణ్ ( 19) ఇతను ఆనాధ.... తల్లి దండ్రులు ఇద్దరు చిన్నతంలో చనిపోయారు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ.. ఏటూరునాగారం లోని న్యూ వాన్ అపోలో ప్రైవేట్ ఆస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు . ఇప్పటివరకు చాలా ఖర్చు అయింది. ఇక చేతులో చిల్లి గవ్వ లేక బందువులు వైద్య చికిత్సకు ఆర్ధిక సహాయం కోసం చేతులెత్తి వేడుకుంటున్నారు. ఆపదలో ఉన్న లక్ష్మణ్ కి అప్పాన హస్తం అందించండి.దయా హృదయులు మీకు తోచిన ఆర్ధిక సహాయం చేసి ఈ అనాధ ప్రాణాలు కాపాడగలరు. సహాయం అందించాలనుకునేవారు కింది ఫోన్ పే నెంబర్ కి మీకు చేతనైన  సహాయం అందించగలరు. దయార్థ హృదయాలు స్పందించవలసిన సమయంమిది. మీరు చేసే చిన్న సహాయం అయినా అతని ఆరోగ్యం ఎంతో కొంత  మెరుగుపడే అవకాశం ఉంది.

                                                         పోలేబోయిన అరవింద్ 

 ఫోన్ పే నెంబర్:7989138351 

Post a Comment

أحدث أقدم